కుషి - నా రోజా నువ్వే పాట లిరిక్స్ 
చిత్రం: ఖుషి
  పాట: నా రోజా నువ్వే
  నటీనటులు: సమంత రూత్ ప్రభు, విజయ్ దేవరకొండ
  సంగీత దర్శకుడు: హేషమ్ అబ్దుల్ వహాబ్ 
  లిరిసిస్ట్: శివ నిర్వాణ
  గాయకులు: హేషమ్ అబ్దుల్ వహాబ్
 Movie:  Kushi
Song:  Na Roja Nuvve
Cast:  Samantha Ruth Prabhu,Vijay Deverakonda
  Music Director:  Hesham Abdul Wahab
  Lyricist:  Shiva Nirvana
  Singers:  Hesham Abdul Wahab
ఆ ఆ ఆ ఆ ఆ తననననా తననననా ఆరా సే ప్యారు అందం తన ఊరు సారె హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే తననననా నా దిల్ సే నువ్వే తననననా నా అంజలి నువ్వే తననననా గీతాంజలి నువ్వే తాననననా నా రోజా నువ్వే తననననా నా దిల్ సే నువ్వే తననననా నా అంజలి నువ్వే తననననా గీతాంజలి నువ్వే తా నా నా నా కడలి కెరటంలో ఓ మౌనరాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలయ్యిందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా నో అంటే నో అంటా ఓకే బంగారం ఊ ఊ నా రోజా నువ్వే తననననా నా దిల్ సే నువ్వే తననననా నా అంజలి నువ్వే తననననా గీతాంజలి నువ్వే తానననా నా రోజా నువ్వే తననననా నా దిల్ సే నువ్వే తననననా నా అంజలి నువ్వే తననననా గీతాంజలి నువ్వే తా నా నా నన నా న నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపల్లవిగా నీ గుండెసడి లయలో నే మారన నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు ఊ అంటే నేనుంటా కడదాకా తోడుంటా ఓకే నా బేగం ఆరా సే ప్యారు అందం తన ఊరు సారె హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే తననననా నా దిల్ సే నువ్వే తననననా నా అంజలి నువ్వే తననననా గీతాంజలి నువ్వే తానననా నా రోజా నువ్వే తననననా నా దిల్ సే నువ్వే తననననా నా అంజలి నువ్వే తననననా గీతాంజలి నువ్వే తా నా నా

0 Comments