పాట: ఖుషి టైటిల్ సాంగ్
చిత్రం: ఖుషి
  పాట: ఖుషి టైటిల్ సాంగ్
  నటీనటులు: సమంత రూత్ ప్రభు, విజయ్ దేవరకొండ
  సంగీత దర్శకుడు: హేషమ్ అబ్దుల్ వహాబ్ 
  లిరిసిస్ట్: శివ నిర్వాణ
  గాయకులు: హేషమ్ అబ్దుల్ వహాబ్
 Movie:  Kushi
Song:  Kushi Title Song
Cast:  Samantha Ruth Prabhu,Vijay Deverakonda
  Music Director:  Hesham Abdul Wahab
  Lyricist:  Shiva Nirvana
  Singers:  Hesham Abdul Wahab
ఖుషీ నువ్వు కనబడితే
ఖుషీ నీ మాట వినబడితే
మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునానే
మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునానే
హే నెచ్చెలి నెచ్చెలి వచ్చి విసిరినది
వెచ్చని వెచ్చని వల
హే ముచ్చటగా నన్ను గిల్లి
గిచ్చినది కల
హే వెన్నెల వెన్నెల వెల్లివిరిసినది
కన్నుల కన్నుల మిల
హే లంగరు దాటి దూకి పొంగినది అలా
హే నువ్వు నేను సాత్ హై
నీతోనే నా ప్యార్ హై
ఎగసే ప్రేమ
రంగ్ రంగ్ బర్సాత్ హై
ఖుషీ నువ్వు కనబడితే
ఖుషీ నీ మాట వినబడితే
ఖుషీ నువ్వు జతకడితే
ఖుషీ నా ఒళ్ళంత తుళ్ళింతే
తుమ్హారా మత్తులో
ఎలా పడ్డానో పిచ్చిగా
హమారా మాయలో
ఇలా తేలానే హాయిగా
నిజం నే చెప్పనా
నువ్వేలే నాకు ఆషికీ
ప్రమాణం చెయ్యనా
సదా నీతోనే జిందగీ
దిల్ మే ధడ్కన్
నీ ఊపిరి తగిలిందో
మన్ మే తూఫాన్
నిను తాకిన ఆ నిమిషం
హే నెచ్చెలి నెచ్చెలి వచ్చి విసిరినది
వెచ్చని వెచ్చని వల
హే ముచ్చటగా నన్ను గిల్లి
గిచ్చినది కల
హే నువ్వు నేను సాత్ హై
నీతోనే నా ప్యార్ హై
ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బర్సాత్ హై
ఖుషీ నువ్వు కనబడితే
ఖుషీ నీ మాట వినబడితే
ఖుషీ నువ్వు జతకడితే
ఖుషీ నా ఒళ్ళంతా తుళ్ళింతే
మాంగల్యం తంతునానేనా 

0 Comments