Ticker

6/recent/ticker-posts

Kushi - Aradhya Song Lyrics

 చిత్రం: ఖుషి
  నటీనటులు: సమంత రూత్ ప్రభు, విజయ్ దేవరకొండ
  సంగీత దర్శకుడు: హేషమ్ అబ్దుల్ వహాబ్
 
  పాట: ఆరాధ్య
  లిరిసిస్ట్: శివ నిర్వాణ
  గాయకులు: చిన్మయి శ్రీపాద, సిద్ శ్రీరామ్

  • Movie:  Kushi
  •  Cast:  Samantha Ruth Prabhu,Vijay Deverakonda
  •  Music Director:  Hesham Abdul Wahab
  •  Song:  Aradhya
  •  Lyricist:  Shiva Nirvana
  •  Singers:  Chinmayi Sripaada,Sid Sriram
  •  

  • యు ఆర్ మై సన్ షైన్ యు ఆర్ మై మూన్ లైట్ యు ఆర్ స్టార్ ఇన్ ది స్కై కం విత్ మీ నౌ యు హావ్ మై డిసైర్ నాతో రా నీలా రా ఆరాధ్య పదము నీవైపిలా పరుగు నీదే కదా తనువు తెర మీదుగా చేరుకో త్వరగా మనసారా చెలి తార నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగ దోచావే ఏ ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగ ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఈ పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడ వంపులో సాగాలి ఈ ఆట తేడాలు తేలాకా గెలిచేది ఎవరేమిటో ఇలాగే ఏ ఏ ఉంటాలే ఏ ఏ నీతోనే ఏ ఏ దూరాలు తీరాలు లేవే ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఏదో అనాలంది ఇంకా వినాలంది నీ ఊహ మళ్లింపులో నాదాకా చేరింది నాక్కూడ బాగుంది నీ ప్రేమ కవ్వింపులో నీలానే ఏ ఏ ఏ మారానే ఏ ఏ ఏ అంటానే ఏ ఏ ఏ నువ్వంటు నేనంటూ లేనే మనసారా చెలి తార నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగ దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగ ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య పదము నీవైపిలా పరుగు నీదే కదా తనువు తెర మీదుగా చేరుకో త్వరగా

Post a Comment

0 Comments