Ticker

6/recent/ticker-posts

Baby - O Rendu Prema Meghalila Song Lyrics

 బేబీ - ఓ రెండు ప్రేమ మేఘలీలా సాంగ్ లిరిక్స్

చిత్రం: బేబీ
  పాట: ఓ రెండు ప్రేమ
మేఘలీలా
  నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి
  సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్
  లిరిసిస్ట్: అనంత శ్రీరామ్
  గాయకులు:
శ్రీరామ చంద్ర

 Movie:  Baby
Song:  O Rendu Prema Meghalila
Cast: Anand Devarakonda,Vaishnavi
 
Music Director:  Vijai Bulganin
 
Lyricist:  Ananta Sriram
 
Singers:  Sreerama Chandra


 

 

ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే తుళ్ళే ఆశల్లో ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది మెల్లగా మెల్లగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా తోచిందే ఈ జంట కలలకే ఏ ఏ ఏఏ నిజములా ఆ ఆ సాగిందే దారంతా చెలిమికే ఏ ఏ ఏ రుజువులా ఆ ఆ కంటీ రెప్ప కనుపాపలాగ ఉంటారేమో కడదాక సందామామ సిరివెన్నెల లాగ వందేళ్ళయినా విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే తుళ్ళే ఆశల్లో ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది మెల్లగా మెల్లగా

 

Post a Comment

0 Comments